Yantrodharaka Hanuman Stotra was composed by Sri Vyasarajatheertha or Vyasaraja, who is believed to be the previous avatar of Sri Raghavendra Swamy. Vyasaraja was Rajaguru to six Vijayanagara emperors, including Sri Krishna Devaraya. Get Yantrodharaka Hanuman Stotra lyrics in Telugu here and chant it with devotion. It is believed that one can fulfill his wishes, or get his problems solved, by chanting this stotra three times a day for a period of three weeks.
Yantrodharaka Hanuman Stotra lyrics in Telugu – శ్రీ యంత్రోద్ధారక హనుమాన్ స్తోత్రం
నమామి దూతం రామస్య, సుఖదం చ సురద్రుమం
పీనవృత్త మహాబాహుం, సర్వశత్రు నివారణం || 1 ||
నానారత్న సమాయుక్తం, కుండలాది విరాజితం
సర్వదాభీష్ట దాతారం, సతాం వై దృడమాహవే || 2 ||
వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా
తుంగాంబోధి తరంగస్య, వాతేన పరిశోబితే || 3 ||
నానాదేశ గతైః సిధ్భిః సేవ్య మానం నృపోత్తమైః
దూపదీపాది నైవేద్యైః పంచఖాద్వైశ్చ శక్తితః || 4 ||
భజామి శ్రీహనుమంతం, హేమకాంతి సమప్రభం ౹
వ్యాసతీర్థ యతీంద్రాణాం, పూజితాం ప్రణిధానతః || 5 ||
త్రివారం య పఠేన్నిత్యం, స్తోత్రం భక్త్యాద్విజోత్తమః ౹
వాంఛితం లభతేఽభీష్టం, షణ్మాసాభ్యంత రఖులుం || 6 ||
పుత్రార్థీ లభతే పుత్రం, యశార్థీ లభతే యశః ౹
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం || 7 ||
సర్వదా మంస్తు సందేహః, హరిః సాక్షీ జగత్పతిః ౹
యః కరోత్యత్ర సందేహం, స యాతి నరకం ధ్రువం || 8 ||
ఇతి శ్రీ వ్యాసరాజ విరచిత యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం సంపూర్ణం
Yantrodharaka Hanuman Stotra story
Shri Vyasaraja used to meditate every day on the banks of River Tungabhadra. One day, while meditating he visualized an Image of Lord Hanuman. This happened only at that particular place and nowhere else. So he drew that image of Hanuman on a rock. To his surprise, a monkey came to life from the rock and jumped out of the rock and his drawing disappeared. This happened 12 times. So, the next time he drew a Yantra around the picture so that the monkey will not go out of the rock. He bound the Lord Hanuman inside the Yantra. He composed the famous Yanthrodharaka Hanuman Stothram at that place.