Chandra Ashtothram in Telugu – చంద్ర అష్టోత్తరం

Chandra Ashtothram in Telugu – చంద్ర అష్టోత్తరం 

ఓం శ్రీమతే నమః |
ఓం శశధరాయ నమః |
ఓం చంద్రాయ నమః |
ఓం తారాధీశాయ నమః |
ఓం నిశాకరాయ నమః |
ఓం సుధానిధయే నమః |
ఓం సదారాధ్యాయ నమః |
ఓం సత్పతయే నమః |
ఓం సాధుపూజితాయ నమః | ౯

ఓం జితేంద్రియాయ నమః |
ఓం జగద్యోనయే నమః |
ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః |
ఓం వికర్తనానుజాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం విశ్వేశాయ నమః |
ఓం విదుషాంపతయే నమః |
ఓం దోషాకరాయ నమః |
ఓం దుష్టదూరాయ నమః | ౧౮

ఓం పుష్టిమతే నమః |
ఓం శిష్టపాలకాయ నమః |
ఓం అష్టమూర్తిప్రియాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం కష్టదారుకుఠారకాయ నమః |
ఓం స్వప్రకాశాయ నమః |
ఓం ప్రకాశాత్మనే నమః |
ఓం ద్యుచరాయ నమః |
ఓం దేవభోజనాయ నమః | ౨౭

ఓం కళాధరాయ నమః |
ఓం కాలహేతవే నమః |
ఓం కామకృతే నమః |
ఓం కామదాయకాయ నమః |
ఓం మృత్యుసంహారకాయ నమః |
ఓం అమర్త్యాయ నమః |
ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః |
ఓం క్షపాకరాయ నమః |
ఓం క్షీణపాపాయ నమః | ౩౬

ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః |
ఓం జైవాతృకాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం శుభ్రాయ నమః |
ఓం జయినే నమః |
ఓం జయఫలప్రదాయ నమః |
ఓం సుధామయాయ నమః |
ఓం సురస్వామినే నమః |
ఓం భక్తానామిష్టదాయకాయ నమః | ౪౫

ఓం భుక్తిదాయ నమః |
ఓం ముక్తిదాయ నమః |
ఓం భద్రాయ నమః |
ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః |
ఓం సామగానప్రియాయ నమః |
ఓం సర్వరక్షకాయ నమః |
ఓం సాగరోద్భవాయ నమః |
ఓం భయాంతకృతే నమః |
ఓం భక్తిగమ్యాయ నమః | ౫౪

ఓం భవబంధవిమోచకాయ నమః |
ఓం జగత్ప్రకాశకిరణాయ నమః |
ఓం జగదానందకారణాయ నమః |
ఓం నిస్సపత్నాయ నమః |
ఓం నిరాహారాయ నమః |
ఓం నిర్వికారాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం భూచ్ఛయాఽఽచ్ఛాదితాయ నమః |
ఓం భవ్యాయ నమః | ౬౩

ఓం భువనప్రతిపాలకాయ నమః |
ఓం సకలార్తిహరాయ నమః |
ఓం సౌమ్యజనకాయ నమః |
ఓం సాధువందితాయ నమః |
ఓం సర్వాగమజ్ఞాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సనకాదిమునిస్తుతాయ నమః |
ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః |
ఓం సితాంగాయ నమః | ౭౨

ఓం సితభూషణాయ నమః |
ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః |
ఓం శ్వేతగంధానులేపనాయ నమః |
ఓం దశాశ్వరథసంరూఢాయ నమః |
ఓం దండపాణయే నమః |
ఓం ధనుర్ధరాయ నమః |
ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః |
ఓం నయనాబ్జసముద్భవాయ నమః |
ఓం ఆత్రేయగోత్రజాయ నమః | ౮౧

ఓం అత్యంతవినయాయ నమః |
ఓం ప్రియదాయకాయ నమః |
ఓం కరుణారససంపూర్ణాయ నమః |
ఓం కర్కటప్రభవే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం చతురశ్రాసనారూఢాయ నమః |
ఓం చతురాయ నమః |
ఓం దివ్యవాహనాయ నమః |
ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః | ౯౦

ఓం వసుసమృద్ధిదాయ నమః |
ఓం మహేశ్వరప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః |
ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః |
ఓం గ్రసితార్కాయ నమః |
ఓం గ్రహాధిపాయ నమః |
ఓం ద్విజరాజాయ నమః |
ఓం ద్యుతిలకాయ నమః | ౯౯

ఓం ద్విభుజాయ నమః |
ఓం ద్విజపూజితాయ నమః |
ఓం ఔదుంబరనగావాసాయ నమః |
ఓం ఉదారాయ నమః |
ఓం రోహిణీపతయే నమః |
ఓం నిత్యోదయాయ నమః |
ఓం మునిస్తుత్యాయ నమః |
ఓం నిత్యానందఫలప్రదాయ నమః |
ఓం సకలాహ్లాదనకరాయ నమః || ౧౦౮
ఓం పలాశసమిధప్రియాయ నమః

స్పందించండి