Anjaneya Navaratna Mala Stotram in Telugu – శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

Anjaneya Navaratna Mala Stotram is a powerful stotram of Lord Hanuman. Get Sri Anjaneya Navaratna Mala Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Hanuman.

Anjaneya Navaratna Mala Stotram in Telugu – శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం 

మాణిక్యము (సూర్య)

తతో రావణ నీతాయా: సీతాయా: శత్రు కర్శన:
ఇయేష పదమన్వేష్రుం చారణాచరితే పథి || 1 ||

ముత్యము (చంద్ర)

యన త్వేతాని చత్వారి వానరేయద యథా తవ
స్మృతిర్మతిర్హృతిర్లాక్ష్య౦ స కర్మసు న సీదతి || 2 ||

ప్రవాలము (కుజ)

అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం
అనిర్వేదో హి సతతం సర్వార్దేషు ప్రవర్తక: || 3 ||

మరకతము (బుధ)

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమా నిలే భ్యో
నమోస్తు చంద్రార్క మరుధణేభ్య : || 4 ||

పుష్యరాగం (గురు)

ప్రియాన్న సంభవేద్దు:ఃఖం అవపియాదధికం భయం
తాభ్యాం హియే వియుజ్యంతే నమసేషాం మహాత్మనాం || 5 ||

హీరకము (శుక్ర)

రామ: కమలపత్రాక్ష: సర్వనత్త్వ్వమనోహర: |
రూపదాక్షిణజ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే || 6 ||

ఇంద్రనీలం (శని)

జయత్యతిబలో రామో లక్షణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:
దాసోహం కోనలేంద్రస్య’రామస్యాక్షిష్ట కర్మణః;
హనుమాన్‌ శతుపైన్యానాం నిహంతా మారుతాత్మజ: || 7 ||

గోమేధికం (రాహు)

యద్యస్తి పతిశు శ్రూషా యద్యుస్తి చరితం తప:
యదివాస్త్యే కపత్నీత్వం శీతో భవ హనూమత: || 8 ||

వైడూర్యం (కేతు)

నివృుత్తవనవాసం తంత్వయా సార్దమరిందమం
అభిషికమయోధ్యాయాం క్షిపం ద్రక్ష్యసి రాఘవం || 9 ||

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం |

నవగ్రహాల, అనుగ్రహానికి, సకల కార్య సిద్ధికి నిత్యం ఈ శోకాలు పారాయణం చేయడం మంచిది. నిత్యం పారాయణం చేయడం కుదరిని వారు శనివారం పారాయణం చేయడం మంచిది. గర్భ వతులు ఈ శ్లోకాలను చదివినా విన్నా సత్సంతానం కలుగుతుంది.

స్పందించండి