Nrusimha Kavacham, also called as Narasimha Kavacham, is a very powerful mantra of Lord Lakshmi Narasimha. Kavacham literally means “Amrour”. It is believed that, like an armor protecting a body from injuries, Chanting Nrusimha kavacham protects one from demons and other evil forces. Get Narasimha Kavacham in Telugu Lyrics pdf here and chant devoutly for the grace of Lord Narasimha.
Nrusimha Kavacham in Telugu – నృసింహ కవచం
నృసింహ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా |
సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || ౧ ||
సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ |
ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || ౨ ||
వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ |
లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ || ౩ ||
చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ |
ఉరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ || ౪ ||
తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ |
ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః || ౫ ||
విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః |
గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ || ౬ ||
స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ |
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః || ౭ ||
సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ |
నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః || ౮ ||
స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః |
నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః || ౯ ||
సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ |
వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః || ౧౦ ||
నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ |
దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ || ౧౧ ||
కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః |
హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరిః || ౧౨ ||
మధ్యం పాతు హిరణ్యాక్షవక్షఃకుక్షివిదారణః |
నాభిం మే పాతు నృహరిః స్వనాభి బ్రహ్మసంస్తుతః || ౧౩ ||
బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిమ్ |
గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ || ౧౪ ||
ఊరూ మనోభవః పాతు జానునీ నరరూపధృక్ |
జంఘే పాతు ధరాభారహర్తా యోఽసౌ నృకేసరీ || ౧౫ ||
సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః |
సహస్రశీర్షా పురుషః పాతు మే సర్వశస్తనుమ్ || ౧౬ ||
మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోఽగ్నితః |
మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరృతౌ || ౧౭ ||
పశ్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతోముఖః |
నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహః || ౧౮ ||
ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకః |
సంసారభయదః పాతు మృత్యోర్మృత్యుర్నృకేసరీ || ౧౯ ||
ఇదం నృసింహకవచం ప్రహ్లాదముఖమండితమ్ |
భక్తిమాన్యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || ౨౦ ||
పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే |
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్ || ౨౧ ||
సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ |
భూమ్యన్తరిక్షదివ్యానాం గ్రహాణాం వినివారణమ్ || ౨౨ ||
వృశ్చికోరగసంభూతవిషాపహరణం పరమ్ |
బ్రహ్మరాక్షసయక్షాణాం దూరోత్సారణకారణమ్ || ౨౩ ||
భూర్జే వా తాళపత్రే వా కవచం లిఖితం శుభమ్ |
కరమూలే ధృతం యేన సిధ్యేయుః కర్మసిద్ధయః || ౨౪ ||
దేవాసురమనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ |
ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః || ౨౫ ||
సర్వమంగళమాంగళ్యం భుక్తిం ముక్తిం చ విన్దతి |
ద్వాత్రింశతిసహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మనాం నృణామ్ || ౨౬ ||
కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధిః ప్రజాయతే |
అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమన్త్రణమ్ || ౨౭ ||
తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ |
త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమన్త్ర్య చ || ౨౮ ||
ప్రాశయేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ |
తస్య రోగాః ప్రణశ్యంతి యే చ స్యుః కుక్షిసంభవాః || ౨౯ ||
కిమత్ర బహునోక్తేన నృసింహసదృశో భవేత్ |
మనసా చింతితం యత్తు స తచ్చాప్నోత్యసంశయమ్ || ౩౦ ||
గర్జన్తం గర్జయన్తం నిజభుజపటలం స్ఫోటయన్తం హఠన్తం
రూప్యన్తం తాపయన్తం దివి భువి దితిజం క్షేపయన్తం క్షిపన్తమ్ |
క్రన్దన్తం రోషయన్తం దిశి దిశి సతతం సంహరన్తం భరన్తం
వీక్షన్తం ఘూర్ణయన్తం శరనికరశతైర్దివ్యసింహం నమామి ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నృసింహ కవచం |