Adi Varahi Stotram is a hymn for worshipping Goddess Varahi. Get Sri Adi Varahi Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Varahi Devi.
Adi Varahi Stotram in Telugu – శ్రీ ఆది వారాహీ స్తోత్రం
నమోఽస్తు దేవీ వారాహీ జయైంకారస్వరూపిణి |
జపిత్వా భూమిరూపేణ నమో భగవతీ ప్రియే || ౧ ||
జయ క్రోడాస్తు వారాహీ దేవీ త్వం చ నమామ్యహమ్ |
జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే నమః || ౨ ||
ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః |
సర్వదుష్టప్రదుష్టానాం వాక్‍స్తంభనకరీ నమః || ౩ ||
నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః |
రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహినీ || ౪ ||
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః |
బాహ్వోః స్తంభకరీ వందే త్వాం జిహ్వాస్తంభకారిణీ || ౫ ||
స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ |
శీఘ్రం వశ్యం చ కురుతే యోఽగ్నౌ వాచాత్మికే నమః || ౬ ||
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే |
హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే || ౭ ||
దేహి మే సకలాన్ కామాన్ వారాహీ జగదీశ్వరీ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః || ౮ ||
ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనమ్ |
పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తథా || ౯ ||
లభంతే శత్రవో నాశం దుఃఖరోగాపమృత్యవః |
మహదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నుయాత్ || ౧౦ ||
ఇతి శ్రీ ఆది వారాహీ స్తోత్రం |