Varahi Nigrahashtakam is an eight stanza prayer to Varahi Devi seeking her blessings, and for victory over enemies and all others including any obstacles that stand in the way of your progress. Varahi Devi is one of the Saptha Mathrukas (Mother goddesses) and the consort of Lord Varaha, the boar avatar of Lord Vishnu. Get Sri Varahi Nigrahashtakam in Telugu Lyrics Pdf here and chant with devotion for the grace of Goddess Varahi Devi.
Varahi Nigrahashtakam in Telugu – శ్రీ వారాహీ నిగ్రహాష్టకం
దేవి క్రోడముఖి త్వదంఘ్రికమలద్వంద్వానురక్తాత్మనే
మహ్యం ద్రుహ్యతి యో మహేశి మనసా కాయేన వాచా నరః |
తస్యాశు త్వదయోగ్రనిష్ఠురహలాఘాతప్రభూతవ్యథా-
-పర్యస్యన్మనసో భవంతు వపుషః ప్రాణాః ప్రయాణోన్ముఖాః || ౧ ||
దేవి త్వత్పదపద్మభక్తివిభవప్రక్షీణదుష్కర్మణి
ప్రాదుర్భూతనృశంసభావమలినాం వృత్తిం విధత్తే మయి |
యో దేహీ భువనే తదీయహృదయాన్నిర్గత్వరైర్లోహితైః
సద్యః పూరయసే కరాబ్జచషకం వాంఛాఫలైర్మామపి || ౨ ||
చండోత్తుండవిదీర్ణదుష్టహృదయప్రోద్భిన్నరక్తచ్ఛటా
హాలాపానమదాట్టహాసనినదాటోపప్రతాపోత్కటమ్ |
మాతర్మత్పరిపంథినామపహృతైః ప్రాణైస్త్వదంఘ్రిద్వయం
ధ్యానోడ్డామరవైభవోదయవశాత్ సంతర్పయామి క్షణాత్ || ౩ ||
శ్యామాం తామరసాననాంఘ్రినయనాం సోమార్ధచూడాం జగ-
-త్త్రాణవ్యగ్రహలాయుధాగ్రముసలాం సంత్రాసముద్రావతీమ్ |
యే త్వాం రక్తకపాలినీం హరవరారోహే వరాహాననాం
భావైః సందధతే కథం క్షణమపి ప్రాణంతి తేషాం ద్విషః || ౪ ||
విశ్వాధీశ్వరవల్లభే విజయసే యా త్వం నియంత్రాత్మికా
భూతానాం పురుషాయుషావధికరీ పాకప్రదాకర్మణామ్ |
త్వాం యాచే భవతీం కిమప్యవితథం యో మద్విరోధీజన-
-స్తస్యాయుర్మమ వాంఛితావధిభవేన్మాతస్తవైవాజ్ఞయా || ౫ ||
మాతః సమ్యగుపాసితుం జడమతిస్త్వాం నైవ శక్నోమ్యహం
యద్యప్యన్వితదైశికాంఘ్రికమలానుక్రోశపాత్రస్య మే |
జంతుః కశ్చన చింతయత్యకుశలం యస్తస్య తద్వైశసం
భూయాద్దేవి విరోధినో మమ చ తే శ్రేయః పదాసంగినః || ౬ ||
వారాహీ వ్యథమానమానసగలత్సౌఖ్యం తదాశాబలిం
సీదంతం యమప్రాకృతాధ్యవసితం ప్రాప్తాఖిలోత్పాదితమ్ |
క్రందద్బంధుజనైః కలంకితకులం కంఠవ్రణోద్యత్కృమిం
పశ్యామి ప్రతిపక్షమాశు పతితం భ్రాంతం లుఠంతం ముహుః || ౭ ||
వారాహీ త్వమశేషజంతుషు పునః ప్రాణాత్మికా స్పందసే
శక్తివ్యాప్తచరాచరా ఖలు యతస్త్వామేతదభ్యర్థయే |
త్వత్పాదాంబుజసంగినో మమ సకృత్పాపం చికీర్షంతి యే
తేషాం మా కురు శంకరప్రియతమే దేహాంతరావస్థితిమ్ || ౮ ||
ఇతి శ్రీ వారాహీ నిగ్రహాష్టకం |